Home » Nagpur women Doctor Sushma Rane
ఏం కష్టమొచ్చిందో ఏమో…ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ తన భర్తను..ఇద్దరు పిల్లల్నీ చేతులారా చంపేసింది. ఆపై ఇంజెక్షన్ చేసింది. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలి�