Home » NaiduPalem
నియోజకవర్గంలో మాఫియా డాన్‌గా అశోక్ బాబు తయారయ్యాడు. పార్టీకోసం ప్రాణాలైన అర్పించాలని, అవసరమైతే ప్రాణాలు తీయాలంటూ వైసీపీ కార్యకర్తలకు అశోక్ బాబు ఉపదేశం చేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
టంగుటూరులోని అశోక్ బాబు ఇంటివద్ద, నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటివద్ద అదేవిధంగా వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలను మోహరించారు.