-
Home » naina Ganguly
naina Ganguly
Naina Ganguly: అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసిన నైనా గంగూలీ
June 2, 2022 / 11:42 AM ISTఅందాల భామ నైనా గంగూలీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజర్ సినిమాలో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించేసింది. సోషల్ మీడియాలోను తన అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ దూసుకుపోతుంది.
RGV: ‘డేంజరస్’గా మారిన నట్టి కుమార్.. కోర్టులోనే తేల్చుకుంటానంటోన్న వర్మ!
May 5, 2022 / 03:38 PM ISTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో ‘మా ఇష్టం’) ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని గతంలోనే రిలీజ్కు రెడీ అయ్యింది..
Naina Ganguly: ‘మా ఇష్టం’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో నైనా గంగూలీ తళుకులు!
May 4, 2022 / 08:41 PM ISTదర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మా ఇష్టం’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో తళుక్కుమన్న హీరోయిన్ నైనా గంగూలీ.
RGV : వివాదంలో ఆర్జీవీ ‘డేంజెరస్’ మూవీ.. సుప్రీంకోర్టుని అవమానిస్తున్నారన్న వర్మ
April 5, 2022 / 06:39 PM ISTతాజాగా ఈ డేంజరస్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆర్జీవీ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాని PVR సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ వాళ్ళ థియేటర్లలో ప్రదర్శించడానికి తిరస్కరించాయి.
Naina Ganguly: ఇది మామూలు రెచ్చగొట్టడం కాదు నైనా!
April 5, 2022 / 12:24 PM ISTసోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం సృష్టించే నైనా.. త్వరలోనే ఆర్జీవీ డేంజరస్ సినిమాతో రాబోతుంది.
Malli Modalaindi : ఓటీటీకే ఓటేసిన సుమంత్..
January 23, 2022 / 01:35 PM ISTసుమంత్, నైనా గంగూలీ జంటగా నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ ఓటీటీలో విడుదల..
Naina Ganguly: నైనా.. అసలేంటీ అందాల అరాచకం!
December 22, 2021 / 12:00 PM ISTవర్మ కంపెనీ వంగవీటి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన నైనా సోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా ఎప్పటికప్పుడు అందాల అరాచకం సృష్టిస్తుంది.
Naina Ganguly: నైనా అందాల అరాచకం ఆపదగునా!
November 12, 2021 / 07:29 PM ISTసోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్’లతో కేక పెట్టిస్తుంది.
Malli Modalaindi : వర్షిణితో సుమంత్ విడాకులు!
October 28, 2021 / 03:43 PM ISTసుమంత్ కెరీర్లో మరో మంచి సినిమా ‘మళ్ళీ మొదలైంది’..
Naina Ganguly: నైనా.. అసలేంటీ రెచ్చగొట్టడం!
September 11, 2021 / 11:36 AM ISTసోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్’లతో కేక పెట్టిస్తోన్న నైనా..