-
Home » Nainital District
Nainital District
Snakes in ATM : ఏటీఎంలోంచి నోట్లకు బదులు పాముపిల్లలు .. మిషన్లో పుట్ట పెట్టేసిందా ఏంటీ..!
May 25, 2023 / 11:10 AM IST
అది ఏటీఎమ్..? లేక పాముల పుట్టా? ఏటీఎం మిషన్ నుంచి డబ్బులకు బదులు పాములు బయటకు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పాములు ఏటీఎం మిషన్ నుంచి బయటకు తీశారు.