nairobi hotel

    హోటల్‌పై ఆత్మాహుతి దాడి : 15మంది మృతి

    January 16, 2019 / 03:30 AM IST

    నైరోబి : కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌లో  ‘డస్టిట్

10TV Telugu News