Home » Naiyo Lagda Song
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సల్మాన్ నయా లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే రి