Home » Najabhaja Song
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నజభజ అంటూ సాగే ఓ పవర్ఫుల్ లిరి�