Home » nake robber
విశాఖపట్నంలో కలకలం రేపిన విచిత్ర దొంగ దొరికాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం(సెప్టెంబర్ 12,2020) పోలీసులు మీడియాతో మాట్లాడారు. చోరీ కేసుని చేధించామని, దిగంబర దొ�