-
Home » nakkapalli
nakkapalli
ఏపీలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్.. లక్ష మందికి ఉద్యోగాలు.. నేడే శంకుస్థాపన
March 23, 2026 / 06:00 AM IST
రూ.1.36 లక్షల కోట్ల పెట్టబడితో మొత్తం 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం..
మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగి అటెండర్ మృతి
June 7, 2020 / 07:46 AM IST
విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. నక్కపల్లి తహశీల్దార్ ఆఫీస్లో శానిటైజర్ తాగి అటెండర్ సత్తిబాబు మృతి చెందాడు. మంచి నీళ్లు అనుకుని పొరపాటున శానిటైజర్ తాగేశాడు సత్తిబాబు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. శనివారం(జూన్ 6,2020) మధ్య�