nalanda engineering collage

    Guntur : గ్యాంగ్ వార్ లో తలలు పగలకొట్టుకున్న విద్యార్థులు

    August 7, 2021 / 09:37 PM IST

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు గ్యాంగ్‌వార్‌కు పాల్పడ్డారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య శనివారం కళాశాల వద్ద ఘర్షణ జరిగింది. చిన్న గొడవగా ప్రారంభమై కర్రలు బ్యాట్లతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘ

10TV Telugu News