Home » Nama NageswaraRao
తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. అసోం, గుజరాత్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపురకు నవోదయ విద్యాలయాలు ఇచ్చారన్నారు.
తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న అతికొద్దిమంది నేతలలో ఒకరు నామా నాగేశ్వరరావు. ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి నామా రాజీనామా ఇచ్చేశారు. �