Home » Namaste setji Actress
బిగ్ బాస్ షోలో పాల్గొనాలనే విపరీతమైన క్రేజ్‌తో ఆ నటి రూ.2.50 లక్షలు సమర్పించుకుంది. మోసపోయానన్న వివరం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.