Home » name of employment
నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అకృత్యాలు వెలుగుచూశాయి. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు.