Home » NAMED
ఇండో-అమెరికన్ సిక్కు పోలీసు అధికారికి నిజమైన నివాళి లభించింది. 2019లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన సిక్కు పోలీసు అధికారి సందీప్ సింగ్ ధలివాల్ పేరు పెట్టారు.
వివాహం కాకుండా పుట్టిన బిడ్డల గురించి వారు ఎవరికి పుట్టారు?వారి తండ్రి ఎవరు?అని ప్రశ్నిస్తే బిడ్డకు తండ్రి ఎవరో తల్లి చెప్పాల్సిందేనా? అని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
‘తౌటే’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు పెడతారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు రాష్ట్రాలను అతలాకుతం చేస్తున్న తుఫానుకు వాతావరణ శాఖ ‘తౌటే’అని పేరు పెట్టారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘తౌటే’ నామకరణం చేసింది �
School in Texas to be named after Indian-American : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్ లోని ఓ స్కూలుకు ముంబై నుంచి వెళ్లి అమెరికాలోని భారత సంతతికి చెందిన మహిళ పేరు పెట్టనున్నారు. టెక్సాస్ లోని త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాథమిక పాఠశాల 53క
Indian Theme Park : అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారీస్ పేరు ఇండియాలో ఇంకా ట్రెండ్ అవుతోంది. కమలా హరీస్ క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. కమలా హ్యారీస్ సాధించిన అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది వండర్‌లా అ�
AP hotal Named potta penchudaam : కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వొచ్చేస్తుంది. ఈ పేరేంటిరా బాబూ అనిపిస్తుంది. అటువంటి ఓ వింత పేరుగల హోటల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హోటల్ పేరు వింటే మొదట భయమేస్తుంది. బాబోయ్ ఒళ్లు..పొట్ట తగ్�
Pakisthan : Alcoholic drink named Pak founder Jinnah : భారతదేశ జాతిపిత్ ‘మహాత్మా గాంధీ’. మన దాయాది దేశం జాతిపిత ‘మహ్మద్ అలీ జిన్నా’. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందమే..పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరును ఓ మద్యం బాటిల్‌కు పెట్టారు. జిన్ బాటిల్‌కు జిన్�
శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రశ్మి కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన �
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావత్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జామియా మిలియా యూనివర్సిటీలో చెలరేగిన ఆందోళనలు దేశంలో ఉన్న వివిధ వర్సిటీలకు పాకాయి. వేలాదిగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. నియంత్రించే