named ICC T20I team captain

    లేడీ కోహ్లి : ఐసీసీ టీ20 కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్‌

    January 1, 2019 / 04:06 AM IST

    అద్భుతమైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్న భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్‌ మరో ఘనత సాధించింది. ఐసీసీ టీ20 కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ ఏడాదికి గాను అత్యుత్తమ మహిళా క్రికెట్‌ జట్లను ఐసీసీ ఎంపిక చేసింది. అత్యుత్తమ మహిళా వన్డే, టీ20 జట�

10TV Telugu News