Home » Namilikonda Primary School
సాధారణంగా రిటైర్మెంట్ వయసును పెంచాలని ఉద్యోగులు కోరుకుంటారు. కానీ ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.