Home » Namita Sreemantham Celebrations
సొంతం, జెమిని, బిల్లా, సింహ లాంటి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ నమితకి తాజాగా శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. త్వరలో తల్లి కాబోతుంది ఈ భామ.