Home » Namma Yatri
బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రయాణికుడు ఫొటో తీసి ట్విటర్లో షేర్ చేశాడు.