Home » Namrata Shirodkar Birthday Photos
ఇటీవల మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో నమ్రత తన పుట్టిన రోజుని ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.