Home » nandamuri arts
RRR సినిమాతో దేశం మొత్తని ఒక ఊపు ఊపేసిన ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలకు కమ్మిట్ అయ్యాడు. అయితే ముందుగా కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచినప్పట�