Home » Nandamuri Balakrishna
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ రిలీజైంది. 2 నిముషాల 31 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్.. నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఫ్యాన్స్ ను షేక్ చేస్తోంది. సినిమా.. ఈ నెల 17 రిలీజ్ కానుంది.
Unstoppable షో థర్డ్ ఎపిసోడ్లో కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఫన్టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య సందడి..
నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మాస్ జాతరకు థియేటర్లను ముస్తాబు చేసిన ఫ్యాన్స్..
నటసింహా నందమూరి బాలకృష్ణ Unstoppable లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా!..
అభిమానులను అలరించడం కోసం ఎంతటి రిస్క్ చెయ్యడానికైనా రెడీగా ఉంటారు బాలయ్య..
’అఖండ’ టీమ్‌కి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
‘జై బాలయ్య’.. ఈ స్లోగన్‌తో నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎక్కడలేని ఎనర్జీ, ఊపు, ఉత్సాహం వస్తాయి..
బాలయ్య నట విశ్వరూపం ‘అఖండ’ మాస్ జాతర.. ట్రెండింగ్‌లో టీజర్..
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ.. అభిమానులను ఉర్రూతలూగించేలా మాట్లాడారు. వేడుకకు హాజరైన అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయింది..