Home » Nandamuri Balakrishna
‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. అఘోరా క్యారెక్టర్ని ఎలివేట్ చేసే ఈ సాంగ్ లిరికల్గానే కాకుండా విజువల్గానూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది..
విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి ఎంటర్ అయ్యి.. 50 రోజుల వైపు శరవేగంగా పరుగులు తీస్తుంది ‘అఖండ’..
రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ లాభాలు పంచుతున్నబాలయ్య ‘అఖండ’ ఏడో వారంలోనూ సత్తా చాటుతోంది..
‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’, ‘దెబ్బకి థింకింగ్ మారిపోవాలా’.. అంటూ అదిరిపోయే ట్యాగ్ లైన్స్ ఇందుకే మరి పెట్టింది..
నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన సాలిడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ 50 రోజుల ట్రైలర్..
బాలయ్య, రానా మాట్లాడుకున్న విషయాలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షో అన్స్టాపబుల్ అని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య అంటేనే బెస్ట్ అంటూ..
‘అన్స్టాపబుల్’ షో లో బాలయ్యతో కలిసి మాస్ మహారాజా రవితేజ-యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని సందడి చెయ్యబోతున్నారు..
‘అఖండ’ మూవీలోని ‘జై బాలయ్య’ పాటకు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నివేదా థామస్ అదిరిపోయే స్టెప్పులేసింది..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా రిపీట్ ఆడియన్స్ ‘అఖండ’ కు బ్రహ్మరథం పడుతున్నారు..
‘అఖండ’ తో కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతూ నాలుగవ వారంలోనూ రచ్చ రంబోలా చేస్తున్నారు బాలయ్య..