Unstoppable : బాలయ్య-రవితేజ.. ఎవరికి భార్య అంటే షేక్ మస్తాన్? ప్రోమో అదిరింది..

‘అన్‌స్టాపబుల్’ షో లో బాలయ్యతో కలిసి మాస్ మహారాజా రవితేజ-యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని సందడి చెయ్యబోతున్నారు..

Unstoppable : బాలయ్య-రవితేజ.. ఎవరికి భార్య అంటే షేక్ మస్తాన్? ప్రోమో అదిరింది..

Unstoppable

Updated On : December 30, 2021 / 5:20 PM IST

Unstoppable: నటసింహా నందమూరి బాలకృష్ణ వయసు పెరిగేకొద్దీ యువకుడు అయిపోతున్నారు. స్క్రీన్ మీద మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సరికొత్త ఎనర్జీతో ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారు. తనలో ఎవరూ ఊహించని కామెడీ టైం బయట పెడుతున్నారు.

Pushpa Movie : రెండో వారంలోనూ రచ్చ లేపాడు.. 200 కోట్ల క్లబ్‌లోకి దగ్గర్లో..

దానికి ఉదాహరణగా ‘అన్‌స్టాపబుల్’ రీసెంట్ ఎపిసోడ్‌లో ‘పుష్ప’ టీంతో చేసిన సందడి, రష్మికను ఆటపట్టించడం వంటివి చెప్పొచ్చు. బాలయ్యతో షో హోస్ట్ చేయిస్తూ తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ సరికొత్త సెన్సూషన్ క్రియేట్ చేసింది. ఎపిసోడ్ ఎపిసోడ్‌కి షో మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

Bunny

ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ షో కు వస్తున్నారు. రీసెంట్ ప్రోమోలో గోపిచంద్, బాలయ్య-రవితేజ ఇద్దరిలో ఎవరికి వాళ్ల భార్య అంటే భయం.. ఎవరు వారి భార్యకి తమ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరు చెప్పారు.. ఎవరికి షార్ట్ టెంపర్ ఎక్కువ అనే ఆసక్తికరమైన ప్రశ్నలడగడం చూపించారు. డిసెంబర్ రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.