Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి ఉగాది సెలబ్రేషన్స్.. పచ్చడి ఎంత బాగా తయారు చేసిందో చూశారా?
యాంకర్, నటి స్రవంతి ఉగాది పండగ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆమె స్వయంగా ఉగాది పచ్చడిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (pics credit @sravanthi_chokarapu)















