-
Home » Sravanthi
Sravanthi
నవ్వులతో కవ్విస్తున్న యాంకర్ స్రవంతి.. క్యూట్ ఫోటోలు..
September 26, 2026 / 10:57 AM ISTయాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) బాల్కానీలో నిలుచుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. నవ్వులతో కవ్విస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తెలుగుతనం ఉట్టి పడేలా.. చీరలో యాంకర్ స్రవంతి.. క్యూట్ ఫోటోలు.
September 12, 2026 / 08:27 AM ISTయాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) చీర కట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో తెలుగుతనం ఉట్టి పడేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎరుపు చీరలో ఎంతో అందంగా.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు వైరల్..
July 15, 2026 / 08:10 AM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi ) లేటెస్టుగా ఎరుపు చీరలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నయాంకర్ స్రవంతి.. ఫోటోలు
June 21, 2026 / 03:51 PM ISTతిరుమల శ్రీవారిని యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) దర్శించుకున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ యూనిట్‌తో కలిసి ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను…
తెలుపు చీరలో తెలుగు అందం.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు..
June 10, 2026 / 12:09 PM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చీరలో అచ్చమైన తెలుగు అందంలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
యాంకర్ స్రవంతి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
June 7, 2026 / 11:46 AM ISTయాంకర్, నటి స్రవంతి తన బర్త్ డే (జూన్ 7) సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ స్రవంతి.. క్యూట్ ఫోటోలు..
May 21, 2026 / 10:14 AM ISTయాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) సోషల్ మీడియాలో లేస్టుగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో ఎంతో క్యూట్‌గా ఉంది.
వామ్మో.. భారీ హారంతో చీరకట్టులో స్రవంతి.. క్యూట్ ఫోటోలు
May 16, 2026 / 12:35 PM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi) తాజాగా భారీ హారంతో చీరకట్టులో ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాలేజీ పాపలా రెడీ అయిన యాంకర్.. స్రవంతి క్యూట్ ఫోటోలు వైరల్
May 1, 2026 / 12:44 PM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె కాలేజీ విద్యార్థినిగా రెడీ అయిన ఫోటోలను పోస్టు చేసింది.
కొండగట్టు అంజన్న సన్నిధిలో యాంకర్ స్రవంతి.. ఫోటోలు వైరల్
April 16, 2026 / 12:19 PM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi) కొండగట్టు ఆంజేనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.