-
Home » Ugadi 2026 celebrations
Ugadi 2026 celebrations
యాంకర్ స్రవంతి ఉగాది సెలబ్రేషన్స్.. పచ్చడి ఎంత బాగా తయారు చేసిందో చూశారా?
March 19, 2026 / 03:10 PM IST
యాంకర్, నటి స్రవంతి ఉగాది పండగ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆమె స్వయంగా ఉగాది పచ్చడిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (pics credit @sravanthi_chokarapu)