Home » unstoppable
రామ్ చరణ్ తనకు ఎంతగానో హెల్ప్ చేసాడని ఓ మెగా అభిమాని బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తెలిపారు.
తాజాగా శ్రీలీల, హీరో నవీన్ పొలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఆహా వేదికగా నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యహరిస్తున్న అన్‌స్టాపబుల్ దూసుకుపోతుంది.
బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగారు బన్నీని.
సూర్యకు బాలయ్య గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
సూర్య, జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా రిలీజ్ చేసిన అన్‌స్టాపబుల్ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ షోలో సూర్య ఎమోషనల్ అయి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
బాలకృష్ణ మీ లైఫ్ లో అన్‌స్టాపబుల్ మూమెంట్ ఏంటి అని నిర్మాత నాగవంశీని అడిగారు.
బాలయ్య కూడా తనకు కార్లు ఇష్టమని ఓ సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన పంచుకున్నారు.
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో షో మొదలయ్యే ముందు షోకి వచ్చిన ఫ్యాన్స్ తో కాసేపు బాలకృష్ణ ముచ్చటించారు.