Home » Nandamuri Balakrishna
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘రూలర్’ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని టివి..
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK 105’ టైటిల్ ‘రూలర్’..
చాలా రోజుల తర్వాత చిరు, బాలయ్య ఇద్దరినీ కలిసి చూసిన వారి అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు..
నందమూరి బాలకృష్ణ, సుహాసిని జంటగా.. పి.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘బాల గోపాలుడు’.. . 2019 అక్టోబర్ 13 నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది..
విజయదశమి సందర్భంగా ప్రేక్షకాభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ NBK 105 కొత్త పోస్టర్ రిలీజ్..
దసరా సందర్భంగా.. అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘NBK 105’ న్యూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్..
నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి, పూరీ జగన్నాధ్, క్రిష్‌లతో ముచ్చటగా మూడు సినిమాలను ఫిక్స్ చేసి, ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశాడు..
1979 సెప్టెంబర్ 28న విడుదలైన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’.. 2019 సెప్టెంబర్ 28 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న NBK 105 టీజర్ దసరాకు విడుదల..
యువరత్న నందమూరి బాలకృష్ణ, మీనా, రోజా ప్రధాన పాత్రధారులుగా, ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'బొబ్బిలి సింహం'.. 2019 సెప్టెంబర్ 23 నాటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంటుంది..