Home » Nandamuri Balakrishna
'యన్.బి.కె.సేవాసమితి' ఆధర్వంలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్లో చికిత్స చేయిుంచుకుంటున్న పేదలకు పండ్లు పంపిణీ చేసిన బాలయ్య అభిమానులు..
అలీతో సరదాగా షోలో ఒకప్పటి హీరోయిన్ లైలా.. నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పగా ఆ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న NBK 105 న్యూ పోస్టర్స్.. సెప్టెంబర్ 5 నుండి రామోజీ ఫిలింసిటీలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది..
నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో త్వరలో ప్రారంభం కానున్న హ్యాట్రిక్ ఫిలిం..
NBK 105 : 20 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో రెండు సాంగ్స్, ఓ ఫైట్‌తో పాటు కొన్ని సీన్స్ షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 45 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నటసింహా నందమూరి బాలకృష్ణ..
నిర్మాత సి.కళ్యాణ్, బాలయ్య పక్కన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్పుత్ని హీరోయిన్గా ఫిక్స్ చేసాడని తెలుస్తుంది..
బాలయ్య కోసం సి.కళ్యాణ్, 'రూరల్' అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది..
రీసెంట్గా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన ఆడిపాడనుందని వార్తలొస్తున్నాయి..
కె.ఎస్.రవికుమార్ సినిమా పూర్తవ్వగానే, వెయిట్ లాస్ అయ్యే పనిలో పడతాడట బాలయ్య..