Home » Nandamuri Mokshagna Tollywood Entry by Shyam Singha Roy Movie Director
నందమూరి నట వారసుడిగా తెలుగు వెండితెరకి పరిచయమై "నందమూరి నటసింహం" అనిపించుకుంటున్న టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు అయన వారసుడిని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అందరు అనుకున్నట్టు బాలకృష్ణ తన తనయుడిని ఒక మ�