-
Home » Nandamuri Suhasini son Marriage Photos
Nandamuri Suhasini son Marriage Photos
Nandamuri Suhasini son Marriage : నందమూరి సుహాసిని తనయుడి వివాహం ఫొటోలు.. హాజరైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య, పలువురు ప్రముఖులు..
August 21, 2023 / 07:49 AM IST
నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిన్న ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు మరింతమంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివ�