Home » Nandamuri Taraka Ratna Health Update
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇవాళ తారకరత్నకు స్కానింగ్ లతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. నిమ్హాన్స్ వైద్యుల సహకారం కొనసాగుతోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్ డేట్ ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అందుకుగాను.. బాలయ్య�