Home » Nandamuri Taraka Ratna Passes Away
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల 03 నిమిషాలకు తారకరత్న పార్ధివదేహా�
Taraka Ratna Number 9 : తెలుగు సినీ పరిశ్రమతో పాటు నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వ�
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న కాసేపటి క్రితం మృతి చెందారు.