Home » Nandanandanaa
వైరల్ అవ్వాలంటే ఐరనే వంచాలేంటి, జుట్టు దువ్వుకున్నా సరిపోదు. ఏంటో ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తున్నా వైరల్ అయ్యిపోతుంది.
విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుండి 'నందనందనా' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. అనంత శ్రీరామ్ సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం.. సిధ్ శ్రీరామ్ గాత్రం కలిపి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.