Home » nandi medaram
కాళేశ్వరం ప్రాజెక్టు నందిమేడారం 6వ ప్యాకేజీలో మూడో మోటార్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇప్పటికే రెండు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం చేశారు. ప్రస్తుంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మూడో మోటార్ నీటిని ఎత్తిపోస్తుంటే అధికారులు సంబరాలు చేసుకుంటున్�