Home » Nandini Rai Latest Pics
అందాల భామ నందినీ రాయ్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే అమ్మడికి సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువ క్రేజ్ దక్కుతోంది. అందుకే, సోషల్ మీడియాలో అమ్మడు హాట్ ఫోటోలతో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా నందినీ రాయ్ క్ల�