Home » Nandini Rai Photos
శ్రీ సింహ హీరోగా నటించిన భాగ్ సాలే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. సినిమాలో నటించిన నందిని రాయ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీరలో మెరిపించింది.
నటి నందిని రాయ్ భాగ్ సాలే సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇలా పద్దతిగా వచ్చి అలరించింది.
పలు తెలుగు సినిమాలు, సిరీస్ లలో నటిగా మెప్పిస్తున్న నందిని రాయ్ తన పుట్టిన రోజు వేడుకల్ని టాలీవుడ్ సినీ ప్రముఖుల్ని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
బిగ్ బాస్ బ్యూటీ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది నందిని రాయ్..
సిల్వర్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్ మీద కూడా అందాల ఆరబోతతో ఆకట్టుకుని.. ‘బిగ్ బాస్’ సీజన్ 2లో పార్టిసిపెట్ చేసిన నందిని రాయ్ ఫొటోస్..