Home » Nandini Rai Saree Photos
శ్రీ సింహ హీరోగా నటించిన భాగ్ సాలే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. సినిమాలో నటించిన నందిని రాయ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీరలో మెరిపించింది.