Nandita Swetha movies

    నందితా శ్వేతా నాజూకు నడుమందాలు.. గ్లామర్ ఫోటోలు

    December 4, 2025 / 06:45 PM IST

    కన్నడ బ్యూటీ నందిత శ్వేతా(Nandita Swetha) గ్లామర్ షో మాములుగా ఉండదు. ఓపక్క సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేయడం ఈ బ్యూటీకి అలవాటే. తాజాగా ఈ అమ్మడు నాజూకు నడమందాలతో నవయువ కన్యలా కన్నుల విందు చేసింది. మరి ఆ అందాలను మీరు కూడా చూసేయండి.

10TV Telugu News