Nandita Swetha Photos

    నందితా శ్వేతా నాజూకు నడుమందాలు.. గ్లామర్ ఫోటోలు

    December 4, 2025 / 06:45 PM IST

    కన్నడ బ్యూటీ నందిత శ్వేతా(Nandita Swetha) గ్లామర్ షో మాములుగా ఉండదు. ఓపక్క సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేయడం ఈ బ్యూటీకి అలవాటే. తాజాగా ఈ అమ్మడు నాజూకు నడమందాలతో నవయువ కన్యలా కన్నుల విందు చేసింది. మరి ఆ అందాలను మీరు కూడా చూసేయండి.

    నందిత శ్వేత పుట్టినరోజు వేడుకలు.. ఫొటోలు..

    May 13, 2025 / 12:27 PM IST

    హీరోయిన్ నందిత శ్వేతా తాజాగా తన పుట్టిన రోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    ఆశ్రమంలో పూజలు చేస్తున్న హీరోయిన్ నందిత శ్వేత..

    September 3, 2024 / 12:57 PM IST

    హీరోయిన్ నందిత శ్వేత తాజాగా ఓ ఆశ్రమంలో పూజలు నిర్వహించగా అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    కాటుక కళ్ళతో కవ్విస్తుంది నందిత శ్వేత..

    October 21, 2023 / 07:27 PM IST

    తెలుగు, తమిళ్ లో పలు సినిమాలతో నటిస్తూ వస్తున్న నందిత శ్వేతా.. ప్రస్తుతం ప్రస్తుతం 'మంగళవారం' సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లంచ్ ఈవెంట్ జరగగా.. నందిత కాటుక కళ్ళతో కెమెరా లెన్స్ కి ఫోజులిచ్చింది.

    Nandita Swetha : బ్లాక్ డ్రెస్‌లో మైమరిపిస్తున్న నందిత శ్వేత..

    July 18, 2023 / 12:32 PM IST

    అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన హిడింబ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా రివర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నందిత ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.

    Nandita Swetha : వైట్ డ్రెస్‌లో క్యూట్ ఫొటోలతో నందిత శ్వేత..

    July 16, 2023 / 05:05 PM IST

    హీరోయిన్ నందిత శ్వేత త్వరలో హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ ఫొటోలతో కవ్విస్తుంది నందిత.

    Nandita Swetha : అదిరిపోయే ఫోజులతో నందిత శ్వేత..

    June 18, 2023 / 12:54 PM IST

    తెలుగు, తమిళ్ లో పలు సినిమాలతో మెప్పించిన నందిత శ్వేతా ప్రస్తుతం పలు టీవీ షోలలో జడ్జిగా చేస్తూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఇలా రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనపడి అలరించింది.

10TV Telugu News