Home » Nandita Swetha photoshoot
తెలుగు, తమిళ్ లో పలు సినిమాలతో మెప్పించిన నందిత శ్వేతా ప్రస్తుతం పలు టీవీ షోలలో జడ్జిగా చేస్తూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఇలా రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనపడి అలరించింది.