Home » nandu geetha madhuri
ఫిబ్రవరి 10న తమకు బాబు పుట్టాడని నందు-గీతామాధురి తెలిపారు. తాజాగా ఆ బాబుకి పెట్టిన పేరుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది గీతా.
సింగర్ గీతామాధురి ఓ ఫోటోషూట్ కోసం నగలు అలంకరించి, భారీ డ్రెస్ తో ముస్తాబై ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.