Home » Nandyala Government Hospital
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే.
నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 30 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.