Home » Nani 28
నాని 28వ సినిమాగా 'అంటే సుందరానికి' తెరకెక్కుతుంది. ఈ సినిమాను 2022 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో నాని క్యారెక్టర్ నేమ్ ని నిన్న అనౌన్స్ చేశారు.
Most Elgible Bachelor: నేచురల్ స్టార్ నాని తన 28వ సినిమాను ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నాని 28వ సినిమా రూపొందనుంది. ‘మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ