Home » NANI 29
నేచురల్ స్టార్ నానీ.. అంటే సుందరానికీ, దసరా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నానీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న దసరా సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్..
‘నేను లోకల్’ తర్వాత నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న సినిమాకు ‘దసరా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..