Home » nani nani30
నేచురల్ స్టార్ నాని నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. కాగా నిన్న హైదరాబాద్‌లో నాని ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఫ్యాన్స్‌తో పాటు నాని కూడా హాజరయ్యాడు. ఇక వచ్చిన వారందరికి కమ్మని విందు కూడా ఏర్పాటు చ