Home » Nani Tweet
నేడు (ఫిబ్రవరి 24) నాని బర్త్ డే. దీంతో సోషల్ మీడియా వేదికగా నేచురల్ స్టార్ కు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాడు. అయితే తన బర్త్ డే గురించి నాని వేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
నిర్మాత కోనేరు అనిల్ మరణవార్త తెలియగానే నేచురల్ స్టార్ కాస్త ఎమోషన్‌కి లోనయ్యాడు..