Home » Nara Bhuvaneshwari Speech
Nara Bhuvaneshwari : యువత రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. అందరితో రక్తదానం చేయించాలని కోరారు. ఈ చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.