Home » Nara Lokesh Tweet
పసి పిల్లలకిచ్చే పాలనూ జగన్ వదలట్లేదు. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది.
ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రభుత్వ పాలనపై పెదవి విరిచారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం ఆయన ట్విట్టర్ వే�