Home » Nara Lokesh
చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించనున్నారు.
స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఉంటే.. భయపడి దాక్కున్నారని లోకేశ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని గంటా శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి వారం రోజులవుతోంది. అనుకున్న పని కాకపోవడం వల్లే ఇంకా తిరిగి రాలేదా?
Nandigam Suresh - Nara Lokesh
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.
తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్తం చాలా గొప్పది. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు. పార్టీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు. Ayyanna Patrudu
చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయించారు.
ఢిల్లీలో నారా లోకేష్..
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్..